బావిలో పడిన చిరుతపులి.. ఇలా బయటపడింది - చిరుత

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 10, 2020, 12:23 PM IST

మహారాష్ట్ర పింపాల్వాడి గ్రామంలో పొరపాటున బాలిలో పడిన ఓ చిరుతపులిని చాకచక్యంగా రక్షించారు అటవీశాఖ అధికారులు. గ్రామస్థుల సమాచారంతో బావి వద్దకు చేరుకుని ఓ ప్లాస్టిక్​ డబ్బా, తాడు సాయంతో చిరుతను ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటకు తీశారు. అనంతరం చిరుత అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.