ఫొని బీభత్సం-అస్తవ్యస్తంగా ఒడిశాలో జనజీవనం - ఒడిశా
🎬 Watch Now: Feature Video

ఫొని తుపాను బీభత్సం సృష్టించింది. ఒడిశాలో తుపాను ధాటికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో రహదారులపై చెట్లు కూలిపోయి రవాణా స్తంభించింది.