దిల్లీని కప్పేసిన పొగమంచు - దేశరాజధానిలో దట్టమైన పొగమంచు
🎬 Watch Now: Feature Video
దేశ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పొగమంచు కారణంగా రహదారులపై ఏం కనిపించడం లేదు. సింఘు సరిహద్దు ప్రాంతంలో రాకపోకలకు స్పల్ప అంతరాయం ఏర్పడింది.