గుజరాత్లో వరదలు- నదులను తలపిస్తున్న రోడ్లు - heavy rains in Gujarat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8704909-thumbnail-3x2-rainfall.jpg)
గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరద ప్రవాహంతో రహదారులు నదులను తలపిస్తున్నాయి. వరదల ధాటికి.. బనాస్కంఠా జిల్లాలోని అంబాజీలో రోడ్డుపై నిలిపిన ఓ ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. దానిని పట్టుకునేందుకు స్థానికులు విఫలయత్నం చేశారు.