నవీముంబయి తీరంలో 'ఫ్లెమింగో' స్వేచ్ఛా విహారం - corona virus
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7083524-thumbnail-3x2-asp.jpg)
లాక్‌డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడం వల్ల ముంబయికి వలస వచ్చే ఫ్లెమింగో పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. దీంతో వాటి కిలకిల రావాలతో నవీముంబయి తీరమంతా మారుమోగుతోంది. ఆ చిత్తడి ప్రాంతమంతా ఫ్లెమింగో పక్షుల రాకతో గులాబీ వర్ణాన్ని సంతరించుకుంది.
Last Updated : May 6, 2020, 4:29 PM IST