విగ్రహ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం - fire breakout Kali idols

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 31, 2020, 5:57 PM IST

Updated : Oct 31, 2020, 6:27 PM IST

కోల్​కతా పటౌలీ ప్రాంతంలోని విగ్రహ తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. 4 యంత్రాల సాయంతో గంటల పాటు కష్టపడి మంటలు అదుపులోకి తెచ్చారు. ఘటనలో దాదాపు 20 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఫ్యాక్టరీలో మండేవస్తువులు నిల్వ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.
Last Updated : Oct 31, 2020, 6:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.