జంతుప్రేమ: తోటి ఎద్దు చనిపోవడం తట్టుకోలేక... - ఎద్దు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లోని కాశీపుర్‌లో ఓ ఎద్దు చనిపోయింది. యజమాని దానిని అంత్యక్రియలకు తీసుకెళ్లాడు. అయితే తోటి ఎద్దు చనిపోయిందన్న బాధ భరించలేని మరో ఎద్దు విలపించింది. అటూ ఇటూ తిరుగుతూ రోదించింది. ఈ దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.