కెఫే కాఫీ డే మేనేజర్‌పై కస్టమర్ దాడి - కర్ణాటక క్రైమ్ అప్డేట్స్
🎬 Watch Now: Feature Video
బెంగళూరులో కెఫే కాఫీ డే యజమానిపై దాడి చేశాడో వ్యక్తి. కస్తూరి నగర్‌లోని కెఫె డేలో వాష్‌రూమ్ వాడకం విషయంలో కస్టమర్, మేనేజర్ నవీన్ కుమార్ మధ్య సోమవారం రాత్రి ఘర్షణ తలెత్తింది. బాధ్యతారహితంగా ప్రవరిస్తున్నావంటూ కస్టమర్‌ను ప్రశ్నించారు నవీన్. దీంతో ఆగ్రహానికి లోనైన కస్టమర్ అతడ్ని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కెఫే డే మేనేజర్‌ను సిబ్బంది స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.