చైత్ర నవరాత్రులు- ఆలయాల్లో ప్రత్యేక పూజలు - భక్తులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 6, 2019, 10:38 AM IST

చైత్ర నవరాత్రి వేడుకలు ఉత్తరాదిన ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునుంచే దుర్గా మాత ఆలయాలతో పాటు వివిధ అమ్మవారి ప్రధాన మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. వారణాసిలోని దుర్గ కుండ్ ఆలయం, అయోధ్యలోని దేవ్​కాళీ దేవి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబయిలోని దేవి ఆలయంలో ప్రత్యేక 'హారతి' పూజ చేశారు. దిల్లీలోని జండేవాలా​ మందిరంలోనూ చైత్ర నవరాత్రి తొలిరోజు వైభవంగా జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.