పుణెలో డ్రైవర్​లెస్​ బైక్​.. వీడియో వైరల్​! - పుణె బైక్​ వీడియో వైరల్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 10, 2021, 8:34 PM IST

డ్రైవర్​లెస్​ కార్ల గురించి అందరికీ తెలిసిందే. మరి డ్రైవర్​లెస్​ బైక్​ గురించి విన్నారా? ఇదేదో కొత్త టెక్నాలజీ అని అనుకోకండి. అదుపు తప్పిన ఓ బైక్​ రోడ్డు మీద సుమారు 300 మీటర్ల వరకు దూసుకెళ్లింది. దాని మీద వాహనదారుడు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లా నారాయణగావ్​లో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానిక పెట్రోల్​ పంప్​ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డు అయిన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.