కారు గిరాగిరా..! - coiambattor

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 1, 2019, 11:52 AM IST

Updated : Mar 1, 2019, 12:14 PM IST

తమిళనాడు కోయంబత్తూరులోని సులూర్​ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన కారు డివైడర్​ను దాటి... రోడ్డుకు అవతలివైపు వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ దుర్ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది.
Last Updated : Mar 1, 2019, 12:14 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.