'పౌర' నిరసన స్వస్తికి మంత్రం- 'జాతీయ గీతం' - DCP of Bengaluru sings national anthem along with protesters
🎬 Watch Now: Feature Video
నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువును ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కర్ణాటక పోలీసులు మాత్రం దేశ జాతీయ గీతాన్ని ఆలపించి నిరసనకారులను శాంతిపజేశారు. బెంగళూరు డీసీపీ చేతన్ సింగ్.. ఆందోళకారులను వెనక్కి పంపడానికి 'జనగణమన' ఆలపించారు. వెంటనే నిరసనకారులు కూడా ఆయనతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం నిరసనలను విరమించి అక్కడి నుంచి వెనుదిరిగారు.
Last Updated : Dec 19, 2019, 11:48 PM IST