కొవిడ్​ వార్డులో నర్సు స్టెప్పులు.. వీడియో వైరల్​ - బంగాల్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 9, 2021, 10:53 AM IST

కోల్​కతాలోని ఉడ్​ల్యాండ్స్​ ఆస్పత్రి కొవిడ్​ వార్డులో ఓ నర్సు అదిరేటి స్టెప్పులేశారు. పీపీఈ కిట్ ధరించిన అజిత్​ కుమార్​ పట్నాయక్​.. తీన్​మార్​ డ్యాన్స్​తో వార్డులోని రోగులను అలరించారు. తనతోపాటు తోటి సిబ్బందితోనూ స్టెప్పులేయించారు. వీరి డ్యాన్స్​ను చూసి వార్డులోని రోగులంతా చప్పట్లు కొడుతూ అభినందించారు.​ కరోనా బాధితుల్లో ఒత్తిడి దూరం చేసేందుకు ఆ నర్సు చేసిన ఈ డ్యాన్స్ వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.