ర్యాలీలో ఉద్రిక్తత- రైతులపై బాష్పవాయువు - దిల్లీ సరిహద్దులో రైతుల ట్రాక్టర్ ర్యాలీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10384149-thumbnail-3x2-rally.jpg)
సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు కిసాన్ గణతంత్ర పరేడ్‌కు తరలివెళ్తున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఇప్పటికే ట్రాక్టర్లతో దిల్లీ చేరుకున్నారు. దిల్లీలోని ముకర్బా ఛౌక్ వద్ద పోలీసులు, రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. రైతులను చెదరగొట్టేందుకు.. వారిపై బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు.
Last Updated : Jan 26, 2021, 11:30 AM IST