ఉత్సాహంగా సంగీతం వాయిస్తూ అలరించిన సీఎం

By

Published : Nov 6, 2021, 9:02 AM IST

thumbnail
ఛత్తీస్‌గఢ్ సీఎం సీఎం భూపేష్ బఘేల్ మరోసారి అలరించారు. శుక్రవారం 5న రాయ్‌పుర్‌లో జరిగిన 'గోవర్ధన్ పూజ' కార్యక్రమంలో కళాకారులతో కలిసి సంగీత వాద్యం వాయిస్తూ కనిపించారు. దుర్గ్​ జిల్లాలో గురువారం జరిగిన గోవర్ధన పూజలోనూ భూపేశ్​ బఘేల్ పాల్గొన్నారు. అక్కడ 'సొంటా' సంప్రదాయంలో పాలుపంచుకున్నారు. చేతులపై కొరడాతో కొట్టించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.