ETV Bharat / sports

తిలక్ వర్మ సూపర్ సెంచరీ - మూడో టీ20లో దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం - SOUTH AFRICA VS INDIA 3RD T20I

భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న మూడో మ్యాచ్​.

South Africa vs India 3rd T20I  TILAK VARMA CENTURY
South Africa vs India 3rd T20I TILAK VARMA CENTURY (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 13, 2024, 10:21 PM IST

Updated : Nov 13, 2024, 10:48 PM IST

South Africa vs India 3rd T20I : సెంచూరియన్‌ వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్​కు దిగిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్​ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ (107*; 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టాడు. 51 బంతుల్లోనే శతకం బాదాడు. టీ20ల్లో అతడికిదే తొలి సెంచరీ. అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. హార్దిక్ పాండ్య (18), రమణ్‌దీప్ సింగ్ (15) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సిమోలన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీయగా, మార్కో యాన్సెన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

'కోహ్లీ విషయంలో అలా జరగడం నా తప్పే' - రోహిత్​

బౌలింగ్, బ్యాటింగ్​లో పాక్ ప్లేయర్లదే హవా - సూర్య డౌన్​, కోహ్లీ, రోహిత్ స్థానం ఎంతంటే?

Last Updated : Nov 13, 2024, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.