కరెంట్ తీగపై అడుగేసి.. ఉన్నపళంగా కుప్పకూలిపోయి..
🎬 Watch Now: Feature Video
చెన్నైలోని పులియంతొప్పునకు చెందిన 35ఏళ్ల మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. నగరంలోని ఓ ఇంట్లో పనిమనిషిగా విధులు నిర్వహించి ఇంటికి వెళ్తున్న సమయంలో దురదృష్టవశాత్తూ తెగిపడి ఉన్న ఓ విద్యుత్ తీగపై అడుగు వేయడం వల్ల ఉన్నపళంగా కుప్పకూలిపోయింది. ఈ దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
Last Updated : Sep 15, 2020, 11:52 AM IST