ర్యాలీలో కార్యకర్తలను హడలెత్తించిన ఎద్దు - వైరల్ వీడియో బిహార్
🎬 Watch Now: Feature Video

బిహార్లోని మధుబనీలో జరిగిన ఆర్జేడీ కార్యకర్తల ర్యాలీలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. అక్కడున్న పార్టీ కార్యకర్తలపై ఒక్కసారిగా దాడికి దిగింది. పెట్రో ధరలు, నిరుద్యోగంపై నిరసనగా కార్యకర్తలు సోమవారం నిర్వహించిన ర్యాలీలో ఈ ఘటన జరిగింది.