దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే అదిరిపోయే స్టెప్పులు..! - కర్ణాటక

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 8, 2019, 12:40 PM IST

Updated : Oct 8, 2019, 1:46 PM IST

కర్ణాటకలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. చామరాజ్​నగర్​ జిల్లాలో బీఎస్​పీ ఎమ్మెల్యే మహేష్​ పాల్గొన్నారు. మద్దతుదారులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. డప్పు చప్పుళ్లకు అదిరిపోయే స్టెప్పులేశారు. 9 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో మంగళవారం ఏనుగుల జంబో సవారీ జరగనుంది. ఈ ఊరేగింపును కర్ణాటక సీఎం బీఎస్​ యడియూరప్ప సాయంత్రం ప్రారంభిస్తారు.
Last Updated : Oct 8, 2019, 1:46 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.