వారికి గౌరవార్థంగా బీఎస్ఎఫ్ జవాన్ల 'పరుగు' - సరిహద్దు భద్రతా దళం
🎬 Watch Now: Feature Video
1971 యుద్ధంలో పాల్గొన్న వారికి గౌరవార్థం రిలే పరుగు నిర్వహించారు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్లు. రాజస్థాన్లోని అంతర్జాతీయ సరిహద్దులో ఈనెల 13న అర్ధరాత్రి.. 180 కిలోమీటర్ల మేర ఈ పరుగు చేపట్టారు. రాజస్థాన్ కావేరిలో ప్రారంభమైన పరుగు 11 గంటల్లో అనూప్గఢ్కు చేరుకోవటంతో పూర్తయింది.