లైవ్ వీడియో: నదిలో పడిన వధూవరుల కారు - వధూవరులు
🎬 Watch Now: Feature Video

ఝార్ఖండ్ పలాము జిల్లాలో పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్తున్న వధూవరుల కారు అదుపు తప్పి నదిలో పడిపోయింది. నదీ ప్రవాహానికి ఆ వాహనం అర కిలోమీటర్ వరకు కొట్టుకుపోయింది. స్థానికులు వారిని కాపాడేందుకు ఎంతో శ్రమించారు. చివరకు తాళ్ల సాయంతో వధూవరులను, డైవర్‌ను రక్షించారు.