లారీ కింద పడి ప్రాణాలతో బయటపడిన బాలుడు - shahbaad road accident news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 22, 2020, 10:43 AM IST

హరియాణా కురుక్షేత్రలో పదేళ్ల బాలుడు లారీ కింద పడి ప్రాణాలతో బయటపడ్డాడు. తన స్నేహితుడితో కలిసి రోడ్డు దాటుతుండగా.. పక్కనే నిలిపి ఉన్న లారీ అకస్మాత్తుగా అతనిపైకి దూసుకొచ్చింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి చిన్నచిన్న గాయాలతో తప్పించుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియోలు... సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.