భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ - Dilip Joshi meeting
🎬 Watch Now: Feature Video
బంగాల్ బిర్భుమ్లో భాజపా, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు విచక్షణారహితంగా కర్రలతో చితకబాదుకున్నారు. ఈ క్రమంలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపు చేశారు.