3 సెకండ్లలో మూడంతస్తుల భవనం నేలమట్టం - అక్రమంగా నిర్మించిన భవనం
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ భోపాల్లో అక్రమంగా నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేసింది. కేవలం 3 సెకండ్లలోనే భవనం నేలమట్టం అయింది. నిపుణుడు సార్వత్ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అధికారులు. అక్రమంగా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
TAGGED:
అక్రమంగా నిర్మించిన భవనం