రౌడీషీటర్ దారుణ హత్య- సీసీటీవీలో దృశ్యాలు - కేజీ హళ్లి ఠాణా పరిధిలో హత్య
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11382218-thumbnail-3x2-murder.jpg)
కర్ణాటక బెంగళూరులోని కేజీ హళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఓ రౌడీషీటర్‌ను కిరాతకంగా రోడ్డుపైనే నరికి చంపేశారు నలుగురు దుండగులు. రౌడీషీటర్ సుహేల్ అలియాస్ లంగ్డా రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో జరిగిన ఈ హత్య దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. నిందితుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.