లైవ్ వీడియో: ఎలుగుబంటి ఆనందం అంతా అందులోనే! - హిమాలయన్ ఎలుగుబంటి వైరల్ వీడియోలు తెలుగు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 9, 2021, 11:04 PM IST

వానాకాలంలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఆ వేడికి మనుషులే తట్టుకోలేని పరిస్థితి. మూగజీవాల పరిస్థితి చెప్పనక్కరలేదు. ఎండ వేడికి అల్లాడిపోయిందో ఏమో.. నీటిలో పడి దొర్లుతూ ఆనందించింది హిమాలయన్ ఎలుగుబంటి. ఇక మంచు ముక్కను అందివ్వగానే అది చేసిన సందడి అంతాఇంతా కాదు. బంగాల్ సఫారీ పార్క్​లో డాడీ అనే పేరు గల భల్లూకం వేడిని తట్టుకునేందుకు నీటిలో, మంచుతో ఆడుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.