వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన.. ఆకట్టుకున్న రిహార్సల్స్ - వెయ్యి డ్రోన్లు విజయ్ చౌక్
🎬 Watch Now: Feature Video
1000 drones performance: గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించే బీటింగ్ రీట్రీట్ వేడుకను ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఈనెల 29న జరిగే వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తొలిసారిగా డ్రోన్లు, లేజర్ షో ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో తయారు చేసిన వెయ్యి డ్రోన్లతో అభ్యాసాలు చేస్తున్నారు. డ్రోన్లు, లేజర్ షోల విద్యుత్ కాంతులతో పలు ఆకృతులను రూపొందించనున్నారు.