లైవ్ వీడియో: వరదలకు కుప్పకూలిన భవనం - ఉత్తర్ప్రదేశ్
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్లో గంగానది ప్రవాహం ధాటికి ఓ భవనం అమాంతం కుప్పకూలిపోయింది. బలియా జిల్లా బైరియా తాలుకాలోని కేహార్పుర్ గ్రామంలో.. నది కరకట్టకు ఆనుకుని ఉన్న భవనం ఒక్కసారిగా నేలకొరిగింది.
Last Updated : Sep 30, 2019, 6:17 PM IST