చిన్నారి ప్రాణం కాపాడిన గాలి బుడగలు​ - చిన్నారి ప్రాణం కాపాడిన గాలి బుడగలు​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 11, 2019, 3:39 PM IST

ప్రమాదవశాత్తు కారు నుంచి పడిపోయిన చిన్నారిని బెలూన్లు కాపాడాయి. రోడ్డుపై వెళ్తున్న కారులో ఆడుకుంటుండగా కిందపడిపోయింది పాప. ఆ సమయంలో చేతిలో ఉన్న బెలూన్లు ఆమెకు ఎలాంటి గాయాలు కాకుండా రక్షించాయి. ఈ ఘటన కర్ణాటక కొడగు జిల్లా నాపోక్లులో జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.