మనసు దోచే సైకత శిల్పంతో టీకాలకు స్వాగతం! - టీకాలను సైకత శిల్పంతో స్వాగతం
🎬 Watch Now: Feature Video
కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వం శనివారం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీకాలకు వినూత్నంగా స్వాగతం పలికారు కర్ణాటకలోని ఓ ఇద్దరు కళాకారులు. ఇసుకపై అందమైన టీకా శిల్పాలను హరీష్,రాఘవేంద్ర అనే ఇద్దరు సైకత శిల్పాకారులు ఆవిష్కరించారు. కుందాపుర్లోని కొడి సముద్ర తీరంలో సృష్టించిన ఈ కళాఖండం 'బీచ్ లవర్స్'ను తెగ ఆకర్షిస్తోంది. ఆరోగ్యకరమైన, కులాసా జీవితం గడుపుదాం అనే నినాదంతో దీన్ని రూపొందించామని ఈ కళాకారులు చెబుతున్నారు.
TAGGED:
vaccine welcome by artists