అగ్గితో అద్భుత నైపుణ్యం.. ఆ కళకే ప్రపంచ రికార్డ్​ - Fire artist in Karnataka

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 5, 2020, 12:28 PM IST

అగ్ని అనగానే ఆమడ దూరం ఉంటాం.. అలాంటిది మండే నిప్పుతోనే పెయింటింగ్​ చేసే కళను అలవర్చుకున్నాడు ఓ కర్ణాటక వాసి. అద్భుతమైన ఈ కళతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు పరీక్షిత్​. తొలుత నిమ్మరసం, సుగంధ ద్రవ్యాలనుపయోగించి తెల్లని కాగితంపై బ్రష్​తో పెయింట్​ వేశాడు. అనంతరం దానికి నిప్పు సాయంతో తుది మెరుగులు దిద్దగా.. అందమైన వివేకానంద చిత్రం ఆవిష్కృతమైంది. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఈ చిత్రాన్ని గీశాడు ఆ కళాకారుడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.