ఆదివాసీ మహిళల 'గిన్నిస్​' నృత్యం అదరహో! - సాంప్రదాయ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 7, 2019, 3:42 PM IST

గిన్నిస్ రికార్డు లక్ష్యంగా నాగాలాండ్​లోని కోన్యాక్ ఆదివాసీ తెగ మహిళలు వినూత్న ప్రయత్నం చేశారు. 5 వేల మంది.. 5 నిముషాల ఒక సెకను పాటు ఒకే వేదికపై సంప్రదాయ దుస్తులతో నాట్యం చేశారు. నాగాలాండ్​ మోన్​ జిల్లాలో అత్యధికంగా కోన్యాక్​ గిరిజనులు ఉంటారు. ఓలియంగ్​ పండుగ సందర్భంగా 'అతిపెద్ద సంప్రదాయ కోన్యాక్​ నృత్యం' పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.