యువకుడి మెడకు బిగుసుకున్న తాడు- అలాగే లాక్కెళ్లిన ఎద్దు..! - jallikattu in tamilnadu

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 16, 2022, 11:23 AM IST

Updated : Jan 17, 2022, 5:43 PM IST

Accidents In Jallikattu: తమిళనాడులోని వెల్లూరులో జరిగిన జల్లికట్టులో అపశ్రుతి జరిగింది. ఎద్దు వెంట పరుగెడుతున్న యువకుడికి ప్రమాదవశాత్తు.. దాని తాడు మెడకు బిగుసుకుంది. ఈ క్రమంలో మెడకు తాడు బిగుసుకున్న యువకున్ని ఎద్దు అలాగే కొద్ది దూరం పాటు లాక్కెళ్లింది. గ్రామస్థులు ఎద్దును నివారించి.. అతడి మెడకు ఉన్న తాడును విప్పారు. దీంతో అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన.. ఆ యువకుడికి సరైన సమయంలో ప్రథమ చికిత్స అందించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.
Last Updated : Jan 17, 2022, 5:43 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.