లైవ్ వీడియో: అమ్మాయి కోసం యువకుడి దారుణ హత్య - A youth was brutally murdered in karnataka
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలో దారుణం జరిగింది. హాసన్ జిల్లా చెన్నరాయపట్నలో పట్టపగలే ఆరుగురు సభ్యుల ముఠా ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేసింది. ఈవ్‌టీజింగ్‌కు సంబంధించి తలెత్తిన గొడవ.. ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన యువకుడిని అభిగా గుర్తించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన సమీప దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.