'కారు ఢీకొన్నాడని... దారుణంగా చితగ్గొట్టారు' - బాధితుడు
🎬 Watch Now: Feature Video
దేశ రాజధాని దిల్లీలో ఓ వ్యక్తిని కొంత మంది దుండగులు మూకుమ్మడిగా దాడిచేసి దారుణంగా కొట్టారు. బుధవారం రాత్రి పంజాబీ బాగ్ వద్ద ఓ కారును మరో కారు ఢీకొట్టింది. ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తే దీనికి కారణం అని భావించిన దుండగులు అతని దుకాణంలో దూరి దారుణంగా కొట్టారు. ప్రస్తుతం కోలుకుంటున్న బాధితుడు.. దుండగులు తనను కొట్టడమే కాకుండా రూ.15 లక్షలు దోచుకున్నారని ఆరోపించాడు.
Last Updated : Sep 27, 2019, 9:24 PM IST