వరదలో అదుపు తప్పాడు- బతికిపోయాడు - వాహనం
🎬 Watch Now: Feature Video
వరద ఉద్ధృతంగా ఉన్నప్పటికీ రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ ద్విచక్ర వాహనదారుడు... అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఖార్గోనే గ్రామంలో చోటుచేసుకుంది. పక్కనే ఉన్న గ్రామస్థులు అతడిని నీటిలో నుంచి బయటకు తీయడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.