ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2024, 9:35 AM IST

Updated : Nov 27, 2024, 9:52 AM IST

Gold Rate Today November 27th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,000 ఉండగా, బుధవారం నాటికి రూ.270 పెరిగి రూ.78,270గా ఉంది. మంగళవారం కిలో వెండి ధర రూ.90,578 ఉండగా, బుధవారం నాటికి రూ,553 పెరిగి రూ.91,131గా ఉంది.

  • Gold Price In Hyderabad November 27th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.78,270గా ఉంది. కిలో వెండి ధర రూ.91,131గా ఉంది.
  • Gold Price In Vijayawada November 27th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,270గా ఉంది. కిలో వెండి ధర రూ.91,131గా ఉంది.
  • Gold Price In Visakhapatnam November 27th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,270గా ఉంది. కిలో వెండి ధర రూ.91,131గా ఉంది.
  • Gold Price In Proddatur November 27th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,270గా ఉంది. కిలో వెండి ధర రూ.91,131గా ఉంది.
    గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price November 27th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు పెరిగాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2630 డాలర్లుగా ఉండగా, బుధవారం నాటికి 9 డాలర్లు పెరిగి 2639 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.52 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates November 27th 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్ రోజును ప్రారంభించాయి. చైనా, కెనడా, మెక్సికోలపై కొత్త సుంకాలు విధిస్తామని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించడం వంటి అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

  • లాభాల్లో ఉన్న స్టాక్స్​- అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, కోల్ ఇండియా, ఎం అండ్‌ఎం, అదానీ పోర్ట్స్‌
  • నష్టాల్లో ఉన్న స్టాక్స్​- సిప్లా, టాటా స్టీల్‌, ఇండస్ఇండ్ బ్యాంక్‌

రూపాయి విలువ
Rupee Open November 27th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.43గా ఉంది

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices November 27th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Nov 27, 2024, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.