కాటేసిందనే కోపంతో పామునే కరిచేశాడు! - మహారాష్ట్రలో పామును కొరికిన వ్యక్తి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 11, 2020, 7:21 PM IST

కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ.. మరికొన్ని విషయాలు మాత్రం గగుర్పొడుస్తాయి. మహారాష్ట్ర హింగోలి జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. కస్​బే ధావండ గ్రామంలో ఓ నివాస ప్రాంతానికి పాము వచ్చింది. దానిని పట్టుకునేందుకు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అయితే పట్టుకునే క్రమంలో అతడిని పాము కరిచింది. కోపంతో వెంటనే ఆ సర్పాన్ని పట్టుకొని కొరికేశాడు ఆ వ్యక్తి. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.