మద్యం బాటిళ్లకు పూజ చేసిన మందు బాబు - iquor shops open in tamil nadu

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 14, 2021, 5:39 PM IST

మద్యంపై తనకు ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు ఓ మందు బాబు. తమిళనాడు మధురైలో కరోనా ఆంక్షలతో మూతపడి, చాలా రోజుల తర్వాత తెరుచుకున్న వైన్స్​ షాపు వద్ద మద్యం సీసాలకు పూజ చేశాడు. ఎంతోకాలం దాని కోసం వేచి ఉన్న వ్యక్తిలా బాటిళ్లను ఆప్యాయంగా తీసుకుని ముద్దాడాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.