బావిలో పడిన చిరుతను ఇలా కాపాడారు... - షిరూర్
🎬 Watch Now: Feature Video
ప్రమాదవశాత్తు బావిలో పడిన చిరుతను మహారాష్ట్ర షిరూర్ అటవీ విభాగం కాపాడింది. పుణెలోని ఫక్తే గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో చిరుత పడిపోయింది. పైకి ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయింది. ఇది గమనించిన గ్రామస్థులు అటవీ శాఖకు సమాచారం ఇవ్వగా.. వచ్చి రక్షించారు. అనంతరం జున్నార్లోని మాణిక్డోహ్ చిరుత సంరక్షణ కేంద్రానికి తరలించారు.