చిరుత గాయపడింది కదా అని ఫొటో తీస్తే..! - గాయం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 20, 2019, 5:57 AM IST

Updated : Sep 27, 2019, 2:48 PM IST

బంగాల్‌లో ఓ వ్యక్తి కోరి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు. అలిపురుద్వార్‌ ప్రాంతంలో గాయపడిన ఓ చిరుతపులి రోడ్డుపక్కన పడి ఉంది. ఆ మార్గంవో వెళ్తున్నవారంతా చిరుతను చూసేందుకు గుమిగూడారు. అత్యుత్సాహంతో ఓ వ్యక్తి చిరుత ఫొటో తీయబోయాడు. ఇంతలోనే చిరుత అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో బాధితుడు గాయాలతో బయటపడ్డాడు. గాయాలపాలైన చిరుతను అటవీశాఖ అధికారులు చికిత్స కోసం తరలించారు.
Last Updated : Sep 27, 2019, 2:48 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.