దిల్లీలో భారీగా పొగమంచు.. కనపడని రోడ్లు - దిల్లీ సింఘూ సరిహద్దులో పొగమంచు
🎬 Watch Now: Feature Video

దిల్లీ సింఘూ సరిహద్దు ప్రాంతంలో దట్టమైన పొగ మంచు కురుస్తోంది. పొగమంచు వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు కనపడక వాహనదారులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం దేశరాజధానిలో ఉష్ణోగ్రత 12.6 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయింది. సింఘూ సరిహద్దు ప్రాంతాన్ని పొగమంచు పూర్తిగా కప్పేసింది.
Last Updated : Feb 17, 2021, 9:18 AM IST