16అడుగుల కింగ్ కోబ్రాను ఎప్పుడైనా చూశారా? - 16 అడుగుల కింగ్ కోబ్రా
🎬 Watch Now: Feature Video
కర్ణాటక చిక్కమగళూరు జిల్లా కేలగురులోని టీ ఎస్టేట్లో 16 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. వెంటనే అక్కడ పని చేస్తున్న కార్మికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అధికారులు దాదాపు అరగంట సేపు శ్రమించిన తర్వాత దానిని పట్టుకున్నారు. అనంతరం కింగ్ కోబ్రాను చార్మాడి అడవుల్లో సురక్షితంగా వదిలేశారు.
Last Updated : Aug 27, 2020, 10:41 AM IST