గోవుకు ఆపద- రక్షించిన అగ్నిమాపక సిబ్బంది - fire brigade team
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాల కారణంగా... మనుషులతోపాటు మూగజీవాలూ ఇబ్బంది పడుతున్నాయి. జలమయం అయిన రహదారిపై ఎక్కడ ఏముందో కనిపించక ఓ ఆవు మురికి కాలువలో పడిపోయింది. ఈ ఘటన ముంబయిలోని కనివాలి పశ్చిమ ప్రాంతంలో జరిగింది. మూగజీవి బయటకు రాలేక చాలాసేపు విలవిల్లాడింది. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది... గంటలపాటు శ్రమించి గోవును రక్షించారు.