కారు వదిలి నాటు పడవలో కొత్త జంట ప్రయాణం - ఫోర్బ్స్గంజ్
🎬 Watch Now: Feature Video
బిహార్లోని ఫోర్బ్స్గంజ్లో భారీ వరదల కారణంగా కొత్త పెళ్లి జంటకు వింత పరిస్థితి ఎదురైంది. వివాహం అనంతరం వరుడితో కలిసి వధువు ఇంటికెళుతున్న సమయంలో రోడ్లపైకి వరద నీరు చేరింది. ఫలితంగా కారులో ప్రయాణించటం కష్టంగా మారింది. విషయాన్ని గమనించిన స్థానికులు ఓ నాటు పడవ సిద్ధం చేసి వధూవరులను సాగనంపారు.