కాలువలో పడిన చిన్నారి.. దొరకని ఆచూకీ - అంబేడ్కర్ నగర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 11, 2019, 10:08 AM IST

Updated : Jul 11, 2019, 12:18 PM IST

ముంబయిలోని కాలువల్లో మరో ప్రమాదం జరిగింది. గోరేగావ్​లోని అంబేడ్కర్​ నగర్​ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఓ మూడేళ్ల బాలుడు మురుగు కాలువలో పడిపోయాడు. ఈ ఘటన బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. బాలుణ్ని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 14 గంటలుగా చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నా.. ఆచూకీ లభించలేదు.
Last Updated : Jul 11, 2019, 12:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.