ఆకట్టుకున్న భారత్​-జపాన్ 4వ దఫా​ నౌకాదళ విన్యాసాలు - india japan navy exercise 2020

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 29, 2020, 11:09 AM IST

ఉత్తర అరేబియా సముద్ర ప్రాంతంలో 4వ దఫా భారత్, జపాన్​ నౌకాదళ విన్యాసాలు 'జిమెక్స్-20' ఆకట్టుకున్నాయి. మూడు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో రెండు దేశాలకు చెందిన కీలక యుద్ధ నౌకలు ప్రదర్శనలు ఇచ్చాయి. ఉపరితల, జలాంతర్గాములు, వాయు నిరోధక సాంకేతికతను ప్రయోగించి డ్రిల్స్ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.