గజరాజు బర్త్​డే సెలబ్రేషన్స్​.. వీడియో వైరల్

🎬 Watch Now: Feature Video

thumbnail
ఉత్తరాఖండ్​లోని కార్బెట్​ నేషనల్​ పార్క్​ అధికారులు 'సావన్'​ అనే ఓ ఏనుగుకు మూడో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గజరాజుకు ఇష్టమైన ఆహారంతో 30కేజీల కేకును తయారు చేసి కట్​ చేశారు. వెన్నతో కూడిన బ్రెడ్​, చపాతి పిండితో ఈ కేకును తయారుచేశారు. దానిపై అరటికాయలు సహా మిగతా పండ్లను అమర్చారు. ఇక ఆ ఏనుగును పూలమాలతో అలంకరించారు. ఈ వేడుకను సందర్శకులు ఆసక్తికరంగా వీక్షించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.