ఓటు వేసిన కురువృద్ధురాలు - laal sheikh cast vote jammu ddc elections
🎬 Watch Now: Feature Video
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేడు రెండో విడత పోలింగ్ జరుగుతోంది. పూంఛ్ జిల్లాలో ఇద్దరు అత్యంత వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాశంగా మారింది. అటు ఉద్ధమ్పుర్లో కొత్తగా పెళ్లి అయిన జంట పెళ్లి వస్త్రాలతోనే పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది.
Last Updated : Dec 1, 2020, 3:26 PM IST