ఫుట్బాల్ ఆడిన బుజ్జి ఏనుగు.. వీడియో వైరల్ - బేబీ ఎలిఫెంట్ ఫుట్బాల్ గేమ్
🎬 Watch Now: Feature Video
Baby Elephant Playing Football: ఓ బుజ్జి ఏనుగు ఉత్సాహంగా పరుగులు పెడుతూ ఫుట్బాల్ ఆడేసింది. ఆటవిడుపుగా స్థానికులతో కలిసి ఫుట్బాల్ ఆడిన ఏనుగు.. వారితో పోటీపడి మరీ బంతిని తంతూ అందరి దృష్టిని ఆకర్షించింది. అసోంలోని శివసాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. బుజ్జి ఏనుగు ఆటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST